వార్తలకు తిరిగి వెళ్లండి

జార్ఖండ్ ఉద్యమ నేత, జేఎమ్ఎమ్ అధినేత శిబు సోరెన్‌కు కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ ప్రకటించింది. ఈ గుర్తింపు పట్ల పార్టీ రాజ్యసభ ఎంపీ మహువా మాఝీ హర్షం వ్యక్తం చేశారు. ‘గురూజీ’గా పిలవబడే సోరెన్ పోరాటాలు జార్ఖండ్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని ఆమె కొనియాడారు.
మహాజనీ వ్యవస్థపై పోరాటం, మద్యపాన వ్యతిరేక ఉద్యమాలతో సోరెన్ ప్రజల్లో చైతన్యం తెచ్చారని మాఝీ పేర్కొన్నారు.
Comments
Loading comments...

