Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల భవనం లేక గిరిజన విద్యార్థుల ఇబ్బందులు

Follow Udayam on Google
Madhu Sep 23, 2026 8:14 PM ములుగుGeneral
పాఠశాల భవనం లేక గిరిజన విద్యార్థుల ఇబ్బందులు - Udayam
శనగకుంటలో పాఠశాల భవనం లేక 45 మంది గిరిజన విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. నరసింహసాగర్ జీపీ శనగకుంటలో పాఠశాల భవనం కోసం గ్రామస్థులు సమావేశమయ్యారు. విద్యార్థులు ఒకే గదిలో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గిరిజన పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పాఠశాల భవనం మంజూరు చేయాలని మంత్రి సీతక్కను కోరారు.

Comments

G
Loading comments...