Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాఠశాల అభివృద్ధి పనులపై సమీక్ష

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 5:13 PM ఆసిఫాబాద్General
పాఠశాల అభివృద్ధి పనులపై సమీక్ష - Udayam

Photo Gallery

పాఠశాల అభివృద్ధి పనులపై సమీక్ష - gallery image 1
పాఠశాల అభివృద్ధి పనులపై సమీక్ష - gallery image 2
ఆసిఫాబాద్ కలెక్టరేట్‌లో కలెక్టర్ ఛాంబర్‌లో జిల్లా కలెక్టర్ TGTWIDC ఇంజినీరింగ్ శాఖ అధికారులతో పాఠశాల అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. పాఠశాలల్లో చేపడుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై ఇంజినీరింగ్ శాఖ అధికారులతో సమీక్షించినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...