వార్తలకు తిరిగి వెళ్లండి

SSS : ధర్మవరం పాత్రికేయుల ఆరోగ్య పరిరక్షణకు మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రత్యేక చొరవతో సెప్టెంబర్ 26న పుట్టపర్తి సాయి ఆరామం హోటల్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించనున్నారు.
వైదేహి, బసవతారకం, SVIMS, KIMS–సవీరా వైద్య బృందాలు పాల్గొంటాయి. ECG, 2D Echo, X-Ray, అల్ట్రాసౌండ్‌తో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్, మహిళలకు PAP స్మియర్, మామోగ్రఫీ వంటి పరీక్షలు అందుబాటులో ఉంటాయి.
Comments
Loading comments...

