వార్తలకు తిరిగి వెళ్లండి

నాగల్‌గిద్ద మండలంలోని ఓ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో అక్రమంగా మద్యం విక్రయిస్తున్నారనే సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించి సుమారు రెండు కేసుల బీర్లను స్వాధీనం చేసుకున్నట్లు షాప్ యజమాని స్వామి తెలిపారు. ముందస్తు సమాచారం ఇవ్వకుండా తనిఖీలు చేసి మద్యం తీసుకెళ్లారని ఆయన ఆరోపించారు.
వైన్స్ అధికారులే మద్యం విక్రయాలు జరిపిస్తున్నారని పేర్కొన్న స్వామి, ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని కోరారు.
Comments
Loading comments...

