వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరప్రదేశ్‌లోని బరేలీ జిల్లా ఆసుపత్రికి పాముకాటు బాధితుడు దాన్ని సంచిలో వేసుకొని రాగా, అది తప్పించుకుని వార్డులోకి పరుగెత్తింది.
ఈ అనూహ్య పరిణామాంతో వైద్యులు, సిబ్బంది, రోగులు తీవ్ర భయాందోళనకు గురై పరుగులు తీయడంతో ఆసుపత్రిలో కలకలం రేగింది.
Comments
Loading comments...

