Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాములపాడులో టీడీపీ ప్రచారం జోరు

Follow Udayam on Google
Anuroop Oct 27, 2026 10:47 AM నంద్యాలGeneral
పాములపాడులో టీడీపీ ప్రచారం జోరు - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో పాములపాడు ఎంపీటీసీ స్థానం బీసీ మహిళకు కేటాయించడంతో టీడీపీ తరఫున గణేశ్ జయంతి పోటీలో నిలిచారు. దీంతో పట్టణంలో ఎన్నికల ప్రచారం జోరందుకుంది. టీడీపీ నాయకుడు గణేశ్ కార్యకర్తలతో కలిసి ప్రతి వీధిలో పర్యటిస్తూ స్థానికులను కలుస్తున్నారు. తమకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

Comments

G
Loading comments...