Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండలో 10 వార్డుల్లో తెదేపా విజయం

Follow Udayam on Google
Sai Nath Nov 03, 2026 2:36 PM శ్రీకాకుళంGeneral
పాలకొండలో 10 వార్డుల్లో తెదేపా విజయం - Udayam
శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో తెదేపా 10 వార్డులను కైవసం చేసుకుంది. మొత్తం 28 వార్డులకు గానూ ఒకటి ఏకగ్రీవం కాగా.. మిగిలిన ఫలితాల్లో తెదేపా 9, వైకాపా 2, జనసేన 2, భాజపా ఒక వార్డులో విజయం సాధించాయి.

Comments

G
Loading comments...