వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ ప్రాజెక్టు అన్నవరం సెక్చార్ పరిధి గల కొండపురం పంచాయితీ లో AWC 1&2 మరియు అంపిలి అన్నవరం కార్యకర్తలతో పోషణ మాసరోత్సవాలు చేయడం జరిగింది పోషక మాత్సవాలలో భాగంగా సిడిపిఓ రంగలక్ష్మి పోషక విలువలు కలిగిన ఆహరం విటమిన్స్ మినరల్స్ ప్రోటీన్ పీచు పదార్థాలు గురించి లబ్దిదారులకు వివరించేరు
ఇందులో భాగంగా సెకార్డు సూపరైజర్ సర్పంచ్ వనజాక్షి మరియు ఏఎన్ఎం అంగన్వాడి కార్యకర్తలు ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
Comments
Loading comments...

