వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ ఏరియా పరిధిలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నాగవల్లి నది నీటి ప్రవాహం పెరిగే అవకాశం ఉన్నందున గ్రామ ప్రజలను అప్రమత్తం చేశారు నదీ పరివాహక ప్రాంతంలోని ప్రజలకు ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించి ప్రమాదకర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ప్రజలు భద్రతే ప్రథమ ప్రాధాన్యత ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండి అధికారులకు సహకరించండి
Comments
Loading comments...

