Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొల్లులో 1500 ఉద్యోగాలతో మెగా జాబ్ మేళా

Follow Udayam on Google
M. Dorababu Sep 23, 2026 8:15 PM పశ్చిమగోదావరిGeneral
పాలకొల్లులో 1500 ఉద్యోగాలతో మెగా జాబ్ మేళా - Udayam
పాలకొల్లు ఛాంబర్స్ డిగ్రీ కాలేజీలో ఈ నెల 26న APSSDC ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా జరగనుంది. దీనికి సంబంధించిన పోస్టర్‌ను మంత్రి నిమ్మల రామానాయుడు ఆవిష్కరించారు. ఇందులో 20 ప్రముఖ కంపెనీలు పాల్గొని 1500 కంటే ఎక్కువ ఉద్యోగావకాశాలను కల్పించనున్నాయి. అర్హులైన యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...