వార్తలకు తిరిగి వెళ్లండి

డేటింగ్ యాప్ ద్వారా వలవేసి ఒక వ్యక్తిని బెదిరించి రూ.25,495 దోచుకున్న ఐదుగురిని పాలకొల్లు రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. బాధితుడిని నిర్మానుష్య ప్రాంతానికి పిలిపించి, కత్తితో భయపెట్టి నగదు, ఏటీఎమ్ వివరాలు గుంజారు.
ఫోన్‌పే, సీసీటీవీ ఆధారాలతో నిందితులను పట్టుకుని రూ.20 వేల నగదు, కత్తి, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
Comments
Loading comments...

