Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధాన్యం కొనుగోళ్లకు అధికారులకు ఆదేశాలు

Follow Udayam on Google
Anuroop Sep 23, 2026 5:33 PM నిర్మల్ General
ధాన్యం కొనుగోళ్లకు అధికారులకు ఆదేశాలు - Udayam
వరి ధాన్యం కొనుగోళ్లకు అన్ని జిల్లాల్లో అధికారులు తగిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ ఆదేశించారు. హైదరాబాద్ నుంచి అదనపు కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ధాన్యం కొనుగోళ్లు, డిజిటల్ క్రాప్ సర్వే, ఫార్మర్ రిజిస్ట్రీపై సమీక్షించారు. కొనుగోళ్లకు అవసరమైన లారీలు, టార్పాలిన్లు, గన్నీ సంచులు, హమాలీలు, ఇతర సామగ్రిని సిద్ధం చేసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...