వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్ర అసెంబ్లీ వర్షాకాల సమావేశాల వేళ శివసేన (యుబిటి) పక్షనేత ఉద్ధవ్ ఠాక్రే అత్యవసరంగా ఎమెల్యేలు, ఎమ్మెల్సీలతో కీలక భేటీ నిర్వహించారు. పార్టీ భవిష్యత్తు, వ్యూహాలపై చర్చించారు.
మరోవైపు విపక్షాల ఎత్తుగడలను చిత్తు చేస్తూ తాము చేపట్టిన ‘ఆపరేషన్ టైగర్’ గ్రాండ్ సక్సెస్ అయిందని డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

