వార్తలకు తిరిగి వెళ్లండి

మల్కాజ్‌గిరి ట్రాఫిక్ పరిధిలో ఓవర్ లోడింగ్, అదనపు ప్రొజెక్షన్స్, పైలటింగ్ తదితర ఉల్లంఘనల పై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.
వాహన తనిఖీల్లో 2,556 కేసులు నమోదు చేసి రూ.2,76,300 జరిమానా విధించారు. రోడ్డు భద్రత కోసం వాహనదారులు నిబంధనలు తప్పక పాటించాలని సూచించారు.
Comments
Loading comments...

