Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పెంపు

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 6:06 PM మార్కాపురంGeneral
ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల గడువు పెంపు - Udayam
ఓపెన్ స్కూల్ 10వ తరగతి, ఇంటర్ ప్రవేశాల గడువును నవంబర్ 15 వరకు పొడిగించినట్లు మార్కాపురం DEO సుబ్బారావు తెలిపారు. ఎలాంటి ఫైన్ లేకుండా అప్పటివరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రూ.200 అపరాధ రుసుముతో నవంబర్ 30 వరకు అడ్మిషన్లు పొందవచ్చని తెలిపారు. PM-SHREE హైస్కూళ్లలో కొత్త ఓపెన్ స్టడీ కేంద్రాలు ప్రారంభమవుతున్నందున విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...