Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓపెన్‌ జిమ్‌లు ఉన్నా.. వ్యాయామానికి పరికరాలు కరవే

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 12, 2026 4:09 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
ఓపెన్‌ జిమ్‌లు ఉన్నా.. వ్యాయామానికి పరికరాలు కరవే - Udayam
ప్రజల ఆరోగ్యం కోసం జీహెచ్‌ఎంసీ ఏర్పాటు చేసిన ఓపెన్‌ జిమ్‌లు నిర్వహణ లోపంతో మూలకు చేరుతున్నాయి. ఉప్పల్‌, మల్లాపూర్‌, నాచారం, హబ్సిగూడ ప్రాంతాల్లో పరికరాలు తుప్పుపట్టి, కొన్ని పనిచేయడం లేదు. మరమ్మతులు చేపట్టకపోవడంతో వ్యాయామం కోసం వచ్చే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పాడైన పరికరాలను వెంటనే బాగుచేసి, క్రమం తప్పకుండా నిర్వహణ చేపట్టాలన్నారు.

Comments

G
Loading comments...