Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓనర్‌షిప్ బదిలీ ఇక ఆన్‌లైన్‌లోనే

Follow Udayam on Google
బాలాజీ Aug 01, 2026 9:37 PM సంగారెడ్డిటెక్నాలజీ
ఓనర్‌షిప్ బదిలీ ఇక ఆన్‌లైన్‌లోనే - Udayam
వాహనాల ఓనర్‌షిప్ బదిలీ కోసం ఇకపై ఆర్టీఓ కార్యాలయాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆధార్‌కు లింక్ అయిన మొబైల్‌కు వచ్చే ఓటీపీతో యాజమాన్య బదిలీ పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది. దీంతో మధ్యవర్తుల ప్రమేయం, అవినీతి, వాహన మోసాలను తగ్గించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...