వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి మండలంలోని ఓన్నాజీపేట్ గ్రామంలో మాస్టర్ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో గణేష్ మండపం వద్ద పూజా కార్యక్రమాలు యజ్ఞం అన్నదాన కార్యక్రమాలను యూత్ సభ్యులు ఘనంగా నిర్వహించారు.
మాస్టర్ యూత్ గణేష్ మండలి వద్ద అన్నదాన కార్యక్రమంలో గ్రామ ప్రజలు పాల్గొని అన్న ప్రసాదాలు స్వీకరించారు ప్రతి సంవత్సరం మండపం వద్ద ఘనంగా 11 రోజులు నియమ నిష్ఠలతో పూజలు నిర్వహిస్తామని యూత్ సభ్యులు తెలిపారు.
Comments
Loading comments...

