Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓబులాపురంలో వైసీపీ ఎన్నికల ప్రచారం షురూ

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 12:11 PM కడపGeneral
ఓబులాపురంలో వైసీపీ ఎన్నికల ప్రచారం షురూ - Udayam
కాశినాయన మండలం ఓబులాపురంలో వైసీపీ జడ్పీటీసీ అభ్యర్థి నాగలక్ష్మి తరఫున పార్టీ నాయకులు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. స్థానిక సంస్థల ఎన్నికల రథసారథి దేవసాని ఆదిత్యరెడ్డి ప్రచారానికి శ్రీకారం చుట్టారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. నాగలక్ష్మి గెలుపు కోసం పార్టీ శ్రేణులు సమష్టిగా ప్రచారంలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...