Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంటిమిట్టలో జనసేన అభ్యర్థి పోటీ

Follow Udayam on Google
Anuroop Oct 28, 2026 1:01 PM కడపGeneral
ఒంటిమిట్టలో జనసేన అభ్యర్థి పోటీ - Udayam
ఒంటిమిట్ట మండలంలోని 9 MPTC స్థానాలకు 40 నామినేషన్లు దాఖలయ్యాయి. 12 మంది అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకోవడంతో 28 మంది బరిలో నిలిచారు. గంగపేరూరు MPTC స్థానానికి జనసేన తరఫున K. హరి వెంకటరమణ పోటీ చేస్తున్నారు. ఆయన ఎన్నికపై స్థానికంగా ఉత్కంఠ నెలకొంది.

Comments

G
Loading comments...