Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌లైన్ టాస్క్ మోసం

Follow Udayam on Google
Kiran Jun 14, 2026 9:59 AM యాదాద్రి భువనగిరిGeneral
ఆన్‌లైన్ టాస్క్ మోసం - Udayam
బీబీనగర్‌కు చెందిన వైద్య విద్యార్థిని పార్ట్ టైమ్ జాబ్ పేరిట ఆన్‌లైన్ మోసానికి గురైంది. సోషల్ మీడియా ప్రకటన చూసి, మొదట చిన్న మొత్తాల పెట్టుబడికి రెట్టింపు లాభాలు రావడంతో కేటుగాళ్లను నమ్మింది. ఆపై ఏకంగా రూ.50 వేలు బదిలీ చేసి మోసపోయింది. మరింత డబ్బు అడగడంతో పోలీసులను ఆశ్రయించగా శంషాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...