వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం వెన్నారం గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసై ఏకంగా రూ.30 లక్షల వరకు అప్పుల పాలైన బోయినపల్లి ఆంజనేయులు అనే రైల్వే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్‌లైన్ గేమ్స్‌లో భారీగా డబ్బు కోల్పోయి, అప్పుల బాధ తాళలేక ఆయన గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు.
Comments
Loading comments...

