వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో పాఠశాలల రీఓపెన్ తేదీని ప్రభుత్వం మార్చింది. ముందుగా నిర్ణయించినట్లు జూన్ 12న కాకుండా, జూన్ 15న స్కూళ్లు తెరవాలని విద్యాశాఖ నిర్ణయించింది. 13, 14 తేదీల్లో రెండో శనివారం, ఆదివారం రావడంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల విజ్ఞప్తి మేరకు ఈ మార్పు చేసింది.
అయితే, పనిదినాల నష్టాన్ని భర్తీ చేసేందుకు జూలై 11 (రెండో శనివారం) నాడు రాష్ట్రంలోని అన్ని స్కూళ్లు యధావిధిగా పనిచేస్తాయని స్పష్టం చేసింది.
Comments
Loading comments...
