Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆన్‌లైన్ బెట్టింగ్ మహమ్మారి: అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య!

Follow Udayam on Google
Rohit Jun 11, 2026 2:31 PM కామరెడ్డిGeneral
ఆన్‌లైన్ బెట్టింగ్ మహమ్మారి: అప్పుల బాధతో యువకుడు ఆత్మహత్య! - Udayam
కామారెడ్డి పట్టణంలో ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ. 12 లక్షలు పోగొట్టుకున్న అంకం క్రాంతికుమార్ (40) అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పుల బాధతో మానసిక కుంగుబాటుకు గురైన ఆయన, రామారెడ్డి రోడ్డు సమీపంలోని పొదల్లో చెట్టుకు ఉరివేసుకొని మృతి చెందాడు. ఈ ఘటనతో ఎమ్మార్ కాలనీలో విషాదం నెలకొంది. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సీఐ నరహరి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

G
Loading comments...