వార్తలకు తిరిగి వెళ్లండి

వన్‌ప్లస్ తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ ‘వన్‌ప్లస్ 16’ను టీజ్ చేసింది. గేమింగ్ పనితీరుపై దృష్టి సారించిన ఈ ఫోన్‌లో ప్రత్యేక గేమింగ్ టెక్నాలజీలు, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ Gen 6 ప్రో చిప్‌సెట్ ఉండనున్నట్లు తెలిపింది.
లీకుల ప్రకారం ఇందులో 6.78 అంగుళాల 165Hz డిస్‌ప్లే, 200MP పెరిస్కోప్ కెమెరా, 9,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు ఉండే అవకాశం ఉంది.
Comments
Loading comments...
