Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒమ్నిప్యాడ్ 12తో ట్యాబ్లెట్ మార్కెట్‌లోకి HP రీఎంట్రీ

Follow Udayam on Google
rohith Aug 03, 2026 1:29 PM జాతీయంటెక్నాలజీ
ఒమ్నిప్యాడ్ 12తో ట్యాబ్లెట్ మార్కెట్‌లోకి HP రీఎంట్రీ - Udayam
దాదాపు 15 ఏళ్ల తర్వాత HP ట్యాబ్లెట్ మార్కెట్‌లోకి OmniPad 12తో తిరిగి అడుగుపెట్టింది. భారత్‌ను తొలి మార్కెట్‌గా ఎంచుకుని విద్యార్థులు, తొలిసారి ట్యాబ్లెట్ కొనుగోలు చేసే వినియోగదారులు, ఉద్యోగులను లక్ష్యంగా ఈ డివైస్‌ను విడుదల చేసింది. రూ.48,999 ధరతో అందుబాటులోకి వచ్చిన OmniPad 12, డ్యూయల్-మోడ్ ఫీచర్లతో Apple iPad, Samsung తదితర ట్యాబ్లెట్‌లకు పోటీగా నిలవాలని HP భావిస్తోంది.

Comments

G
Loading comments...