వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో 365 కేంద్రాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇందుకోసం 9,062 టేబుళ్లు ఏర్పాటు చేసి, ఒక్కో టేబుల్‌పై 1,000 బ్యాలెట్ పత్రాలను లెక్కిస్తున్నారు.
రిటర్నింగ్ అధికారి ఆమోదం తర్వాతే తదుపరి లెక్కింపు చేపడతారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత తొలి ఫలితాలు వెలువడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

