Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒక్క ఓటు మెజార్టీతో తెదేపా అభ్యర్థి గెలుపు

Follow Udayam on Google
Sai Nath Nov 07, 2026 3:35 PM పశ్చిమగోదావరి General
 ఒక్క ఓటు మెజార్టీతో తెదేపా అభ్యర్థి గెలుపు - Udayam
పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మల్లిపూడిలో తెదేపా అభ్యర్థి కొల్లి అరుణకుమారి ఒక్క ఓటు మెజార్టీతో విజయం సాధించారు. వైకాపా రీకౌంటింగ్ కోరడంతో అధికారులు మళ్లీ లెక్కించారు. అయినా అదే ఫలితం రావడంతో ఆమె గెలుపును ఖరారు చేశారు.

Comments

G
Loading comments...