వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా, అధికారులు కౌంటింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు. ఏ పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తారనే దానిపై ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది.
Comments
Loading comments...

