వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
రాహుల్ ప్రతి 3, 4 నెలలకోసారి విదేశాలకు వెళ్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. దేశంలో ఉండి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
రాజ్యాంగాన్ని గౌరవించడం లేదని, పార్లమెంట్‌ను నడవనివ్వడం లేదని విమర్శించారు. EVMలు, SIR, చొరబాటుదారులపై చర్చకు ప్రత్యేక సమావేశం నిర్వహించేందుకు సిద్ధమని తెలిపారు.
Comments
Loading comments...


