వార్తలకు తిరిగి వెళ్లండి

సి.మల్లవరం హైవే ప్రాంతంలో హత్యకు గురైన యువతిని భాగ్యశ్రీగా గుర్తించారు. చిత్తూరు జిల్లాకు చెందిన ఆమె తిరుపతిలోని ఎస్టీవీ నగర్ పీజీ హాస్టల్‌లో ఉంటూ SBI క్రెడిట్ కార్డ్స్ కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేసేవారు.
గత నెల 30న ఆమె ఫోన్ స్విచ్ఛాఫ్ అయింది. సోషల్ మీడియాలో ఫొటో చూసిన తల్లిదండ్రులు పోలీసులను సంప్రదించారు. త్వరలో నిందితుడిని పట్టుకుంటామని తిరుపతి రూరల్ సీఐ మద్దయ్య చారి తెలిపారు.
Comments
Loading comments...

