Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశా తీరంలో ONGCకి గ్యాస్‌

Follow Udayam on Google
SAI NATH Sep 22, 2026 4:42 PM జాతీయంవాణిజ్యం
ఒడిశా తీరంలో ONGCకి గ్యాస్‌ - Udayam
ఒడిశా తీరంలోని మహానది ఆఫ్‌షోర్‌ బేసిన్‌లో ONGC గ్యాస్‌ నిక్షేపాలను కనుగొంది. కోణార్క్‌ తీరానికి 43 కి.మీ దూరంలోని సముద్ర జలాల్లో సెప్టెంబర్‌ 18న ఈ ఆవిష్కరణ జరిగింది. 1,623 మీటర్ల లోతు వరకు డ్రిల్లింగ్‌ చేయగా.. 1,441-1,452 మీటర్ల మధ్య గ్యాస్‌ లభించింది. జూలై 25న ‘ప్లాటినమ్‌ ఎక్స్‌ప్లోరర్‌’ నౌకతో ఇక్కడ డ్రిల్లింగ్‌ ప్రారంభించారు.

Comments

G
Loading comments...