Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబరు 3న ఇందిరమ్మ ఫ్లాట్లకు లాటరీ

Follow Udayam on Google
Shruthi Oct 31, 2026 8:50 PM హైదరాబాద్General
నవంబరు 3న ఇందిరమ్మ ఫ్లాట్లకు లాటరీ - Udayam
కోర్ అర్బన్‌లోని ముషీరాబాద్, ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట, గోషామహల్ నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఫ్లాట్ల కేటాయింపుకు నవంబరు 3న ఈ-లాటరీ తీయనున్నట్లు హౌసింగ్ బోర్డు వైస్ ఛైర్మన్ గౌతమ్ తెలిపారు. రద్దయిన ఫ్లాట్లకు నవంబరు 4న మాప్-అప్ లాటరీ నిర్వహిస్తారు. ఈ లాటరీ ప్రక్రియను ఆన్‌లైన్‌లో చేపట్టి యూట్యూబ్, సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...