వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్‌ను 100 శాతం విద్యార్థుల హాజరు మాసంగా నిర్వహించాలని ఎంఈఓ మూలస్తం గంగాధర్ సూచించారు. సోమవారం చల్‌గల్ కాంప్లెక్స్ సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులతో మాట్లాడారు.
ప్రతి పాఠశాలలో హాజరుపై శ్రద్ధ వహించాలని, విద్యార్థులు రోజూ బడికి వచ్చేలా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. గైర్హాజరుకు కారణాలు గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
Comments
Loading comments...

