Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవంబర్ 11 నుంచి బంగాళాఖాతంలో ఆక్వాన్ తుఫాన్?

Follow Udayam on Google
Anuroop Nov 07, 2026 7:56 AM అమరావతిGeneral
నవంబర్ 11 నుంచి బంగాళాఖాతంలో ఆక్వాన్ తుఫాన్? - Udayam
నవంబర్ 11 నుంచి 16 మధ్య బంగాళాఖాతంలో 'ఆక్వాన్' తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్ సముద్ర పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడి అల్పపీడనంగా మారే సూచనలున్నాయి. ఇరాన్ ప్రతిపాదించిన ఈ తుఫాను తీవ్రత, ప్రభావంపై IMD పరిశీలిస్తోంది. అల్పపీడనం ఏర్పడిన తర్వాతే తుఫాను తీరం, ప్రభావంపై స్పష్టత వస్తుందని నిపుణులు తెలిపారు.

Comments

G
Loading comments...