వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబుపేట మండలంలో శుక్రవారం జరిగిన ఓ ప్రైవేట్ ఫంక్షన్ కు BRS ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ హాజరయ్యారు
సందర్భంగా ఇరువురు నేతలు ఫంక్షన్ కు హాజరైన యువతతో ఆత్మీయంగా మమేకమై ముచ్చటించారు
యువత ఎదుర్కొంటున్న సమస్యలు, ఉపాధి అవకాశాలు విద్యా ప్రాధాన్యత తదితర అంశాలపై వారితో చర్చించి పలు సూచనలు చేశారు. నేతల రాకతో ఫంక్షన్ లో సందడి నెలకొంది
Comments
Loading comments...

