Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవ కంటోన్మెంట్ నిర్మాణంపై సీఈఓతో శ్రీగణేష్ భేటీ

Follow Udayam on Google
G. Sathish Sep 23, 2026 3:00 PM హైదరాబాద్General
నవ కంటోన్మెంట్ నిర్మాణంపై సీఈఓతో శ్రీగణేష్ భేటీ - Udayam
కంటోన్మెంట్ అభివృద్ధిపై బోర్డు సీఈఓ అరవింద్ కుమార్ ద్వివేదితో ఎమ్మెల్యే శ్రీగణేష్ సమావేశమయ్యారు. పెండింగ్ పనులు, నిధుల వినియోగం, ఎన్‌ఓసీలపై చర్చించారు. కమ్యూనిటీ హాళ్లకు మంజూరైన రూ.8.5 కోట్లు, ధోబీఘాట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్, నాలుగు యూపీహెచ్‌సీల నిర్మాణానికి త్వరగా అనుమతులు ఇవ్వాలని కోరారు. ఎలివేటెడ్ కారిడార్ భూములకు వచ్చే రూ.303 కోట్లతో పారిశుధ్య వ్యవస్థను మెరుగుపరచాలని సూచించారు.

Comments

G
Loading comments...