Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూజివీడులో నామినేషన్ల పరిశీలన

Follow Udayam on Google
Sai Nath Oct 19, 2026 2:37 PM ఏలూరుGeneral
నూజివీడులో నామినేషన్ల పరిశీలన - Udayam
నూజివీడు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నామినేషన్ పత్రాల పరిశీలన సోమవారం ప్రారంభమైంది. ఈ ఎన్నికలకు మొత్తం 168 నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో కౌన్సిలర్‌ పదవులకు 160, ఛైర్మన్‌ పదవికి 8 నామినేషన్లు ఉన్నాయి. నామినేషన్ల పరిశీలన నేపథ్యంలో మున్సిపల్‌ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...