Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శరణార్థులకు పౌష్టికాహారం: తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం

Follow Udayam on Google
లక్ష్మి దేవి Jun 27, 2026 12:08 PM జాతీయంGeneral
శరణార్థులకు పౌష్టికాహారం: తమిళనాడు సర్కార్ సంచలన నిర్ణయం - Udayam
ఆర్థిక సంక్షోభం కారణంగా శ్రీలంక నుండి రామనాథపురం జిల్లా మండపం క్యాంపునకు చేరుకున్న తమిళ శరణార్థులకు పౌష్టికాహారం అందించాలని తమిళనాడు ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇందులో భాగంగా శరణార్థులకు రోజుకు మూడు పూటలా బలవర్ధకమైన ఆహారాన్ని అందించనున్నట్లు అధికారిక వర్గాలు శనివారం వెల్లడించారు.

Comments

G
Loading comments...