Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అంగన్వాడీల్లో పోషణ మాసం కార్యక్రమాలు

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 5:47 PM మహబూబాబాద్ General
అంగన్వాడీల్లో పోషణ మాసం కార్యక్రమాలు - Udayam
కేసముద్రం మండలంలోని పలు అంగన్వాడీ కేంద్రాల్లో పోషణ మాసం కార్యక్రమాలు నిర్వహించారు. తక్కువ ఖర్చుతో అధిక పోషక విలువలున్న ఆహారంపై తల్లులకు అవగాహన కల్పించారు. పిల్లలు, తల్లులు పోషకాహార లోపానికి గురికాకుండా ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. గర్భిణులకు శ్రీమంతం నిర్వహించారు. సర్పంచులు సోమీ, బాలాజీ రెడ్డి, సూపర్వైజర్ దుర్గ, సిబ్బంది, తల్లులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...