Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి

Follow Udayam on Google
Harika Sep 23, 2026 11:11 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
నర్సింగ్ విద్యార్థిని అనుమానాస్పద మృతి - Udayam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో నర్సింగ్ విద్యార్థిని హరిణి మృతిచెందింది. బాత్రూమ్ వెనుక గాయాలతో మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.

Comments

G
Loading comments...