వార్తలకు తిరిగి వెళ్లండి

మురసు తుఫాను ప్రభావం నేపథ్యంలో NTR జిల్లా విద్యుత్ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, ఇతర సమస్యలపై వెంటనే స్పందించేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.
విద్యుత్ సమస్యలు ఎదురైతే 94408 17561 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని అధికారులు సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు.
Comments
Loading comments...

