వార్తలకు తిరిగి వెళ్లండి

తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన ఎన్టీఆర్‌కు 'భారతరత్న' పురస్కారం ఇవ్వాలని మహానాడు వేదికగా ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ మేరకు ఆయన సేవలను ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు.
సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లు అన్న ఎన్టీఆర్ సిద్ధాంతం ఎప్పటికీ చిరస్థాయిగా నిలుస్తుందని చంద్రబాబు పేర్కొన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడం అందరి బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు.
Comments
Loading comments...

