వార్తలకు తిరిగి వెళ్లండి

నరసన్నపేట పట్టణంలో 26 ఏళ్ల కిందట నిర్మించిన విశ్వేశ్వరయ్య కూరగాయల మార్కెట్ నేడు దిక్కులేని స్థితికి చేరుకుంది. ఇక్కడ దుకాణ సముదాయాలు ఏర్పాటు చేసినప్పటికీ సరైన వసతి లేకపోవడంతో వ్యాపారులు ముందుకు రాక ఖాళీగా దర్శనమిస్తుంది. అసంపూర్తిగా ఉన్న భవానాల్లోనే అమ్మకాలు చేపడుతున్నారు.
వర్షాల సమయంలో విక్రయాలు చేసేందుకు నానా యాతన పడుతున్నారు. ఇప్పటికైనా ఈ మార్కెట్ను అభివృద్ధి చేయాలని అమ్మకందారులు కోరుతున్నారు.
Comments
Loading comments...

