Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్‌ ప్రజావాణికి 11 గంటలైనా రాని అధికారులు

Follow Udayam on Google
Kiran Nov 02, 2026 1:01 PM మెదక్General
నర్సాపూర్‌ ప్రజావాణికి 11 గంటలైనా రాని అధికారులు - Udayam
నర్సాపూర్‌ మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణికి ఉదయం 11 గంటలైనా పలువురు అధికారులు హాజరుకాలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే కార్యక్రమానికి అధికారులు సమయానికి రావాల్సి ఉన్నా, ఆలస్యమవడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

Comments

G
Loading comments...