వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురం మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ఖాతా తెరిచింది. 6వ వార్డులో ఆ పార్టీ అభ్యర్థి పతివాడ మార్కండేయులు 222 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి మోచర్ల సత్యకృష్ణపై విజయం సాధించినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
Comments
Loading comments...

