వార్తలకు తిరిగి వెళ్లండి

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా నరసాపురంలో 73 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు టౌన్ సీఐ ఆకుల రఘు తెలిపారు. ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని ముందస్తు చర్యలు చేపడుతోందని సీఐ తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉన్నామని వెల్లడించారు.
Comments
Loading comments...

