Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురం - చర్లపల్లి మధ్య స్పెషల్ రైలు

Follow Udayam on Google
Dorababu M Sep 23, 2026 9:53 AM పశ్చిమగోదావరిGeneral
నరసాపురం - చర్లపల్లి మధ్య స్పెషల్ రైలు - Udayam
దసరా, దీపావళి పండుగల వేళ నరసాపురం - చర్లపల్లి (07062/07063) మధ్య ప్రత్యేక వారపు ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తెచ్చినట్లు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ వెల్లడించారు. అక్టోబర్, నవంబర్ నెలల్లో ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Comments

G
Loading comments...