Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నోటీసులు అందుకున్న ఓటర్లు గుర్తింపు కార్డు సమర్పించాలి జిల్లా కలెక్టర్

Follow Udayam on Google
Sircilla jilla news Sep 12, 2026 8:18 PM రాజన్న సిరిసిల్లGeneral
నోటీసులు అందుకున్న ఓటర్లు గుర్తింపు కార్డు సమర్పించాలి జిల్లా కలెక్టర్ - Udayam
ప్రత్యేక ఓటర్ సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)లో నోటీసులు అందుకున్న ఓటర్లు ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదైనా ఒకటి బీఎల్ఓలకు సమర్పించాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు. తంగళ్లపల్లి మండలంలోని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.నో మ్యాపింగ్, అనామలీస్ ఓటర్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రక్రియను పకడ్బందీగా పూర్తి చేయాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...